ఎన్. సిక్కిరెడ్డి
తెలంగాణకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. / From Wikipedia, the free encyclopedia
నెలకురి సిక్కిరెడ్డి, తెలంగాణకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.[1] 2016లో ప్రణవ్ చోప్రాతో కలిసి మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో బ్రెజిల్, రష్యా ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్ను గెలుచుకుంది.[2] చోప్రాతో కలిసి దక్షిణాసియా క్రీడల్లో బంగారు పతకాన్ని కూడా గెలుచుకున్నది.[3][4]
త్వరిత వాస్తవాలు ఎన్. సిక్కిరెడ్డి, వ్యక్తిగత సమాచారం ...
ఎన్. సిక్కిరెడ్డి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జన్మనామం | నెలకూరి సిక్కి రెడ్డి | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జననం | (1993-08-18) 1993 ఆగస్టు 18 (వయసు 30) కోదాడ, సూర్యాపేట జిల్లా, తెలంగాణ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
నివాసము | హైదరాబాదు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.68m | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బరువు | 63 kg | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశం | భారతేశం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వాటం | ఎడమచేతి | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మహిళల డబుల్స్, మిక్స్డ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అత్యున్నత స్థానం | 17 (WD 13 ఆగస్టు 2019) 13 (XD 23 మార్చి 2017) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ప్రస్తుత స్థానం | 22 (WD), 39 (XD) (3 మే 2022) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మెడల్ రికార్డు
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
BWF profile |
మూసివేయి