కలమురాయటానికి వాడు వస్తువు / From Wikipedia, the free encyclopedia కలము (ఆంగ్లం Pen) ఒక వ్రాత పరికరము. దీనితో సిరా (Ink) ను ఉపయోగించి కాగితం మీద వ్రాస్తారు. కలముతోని సిరా ఏ రంగుదైనా వాడవచ్చును, కాని ఎక్కువగా నీలం లేదా నలుపు రంగు ఉపయోగిస్తారు. బాల్ పాయింట్ పెన్. ఒక లగ్జరీ బాల్ పెన్
కలము (ఆంగ్లం Pen) ఒక వ్రాత పరికరము. దీనితో సిరా (Ink) ను ఉపయోగించి కాగితం మీద వ్రాస్తారు. కలముతోని సిరా ఏ రంగుదైనా వాడవచ్చును, కాని ఎక్కువగా నీలం లేదా నలుపు రంగు ఉపయోగిస్తారు. బాల్ పాయింట్ పెన్. ఒక లగ్జరీ బాల్ పెన్