గ్యారీ కూపర్
అమెరికన్ సినిమా నటుడు / From Wikipedia, the free encyclopedia
గ్యారీ కూపర్ (1901, మే 7 – 1961, మే 13) అమెరికన్ సినిమా నటుడు. రెండుసార్లు ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డును గెలుచుకున్నాడు, మరో మూడుసార్లు నామినేట్ అయ్యాడు. సినిమారంగంలో కృషికి 1961లో అకాడమీ గౌరవ పురస్కారం కూడా పొందాడు. వరుసగా 23 సంవత్సరాలపాటు టాప్-10 సినిమా నటుటులలో ఒకడిగా, 18 సంవత్సరాలపాటు అత్యధిక పారితోషకం తీసుకునే నటులలో ఒకడిగా నిలిచాడు. అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తన నటల జాబితాలో కూపర్కి మొదటి స్థానాన్ని, క్లాసిక్ హాలీవుడ్ సినిమా 25 గొప్ప నటుల జాబితాలో 11వ స్థానాన్ని ఇచ్చింది.
త్వరిత వాస్తవాలు గ్యారీ కూపర్, జననం ...
గ్యారీ కూపర్ | |
---|---|
జననం | ఫ్రాంక్ జేమ్స్ కూపర్ (1901-05-07)1901 మే 7 హెలెనా, మోంటానా, యుఎస్ |
మరణం | 1961 మే 13(1961-05-13) (వయసు 60) లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా, |
సమాధి స్థలం | బాసిలికా ఆఫ్ ది సేక్రేడ్ హార్ట్స్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ (సౌతాంప్టన్, న్యూయార్క్) |
ఇతర పేర్లు | కూప్ |
విద్య | గ్రిన్నెల్ కళాశాల |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1925–1961 |
రాజకీయ పార్టీ | రిపబ్లికన్ పార్టీ (యునైటెడ్ స్టేట్స్)[1] |
జీవిత భాగస్వామి | వెరోనికా (m. 1933) |
పిల్లలు | 1 |
సంతకం | |
మూసివేయి