డాలర్
From Wikipedia, the free encyclopedia
డాలర్ లేదా డాలరు (Dollar) పెసో, డాలర్ చిహ్నం $ తో సాధారణంగా దర్శనమిస్తుంది. ఒక మారక ద్రవ్య విలువ పేరు. సాధారణంగా ఆస్ట్రేలియన్ డాలరు, బెలీజ్ డాలరు, బ్రూనై డాలరు, కెనడియన్ డాలరు, హాంకాంగ్ డాలరు, నమీబియన్ డాలరు, న్యూజీలాండ్ డాలరు, సింగపూర్ డాలరు, న్యూతైవానియన్ డాలరు, అ.సం.రా. డాలరు, పూర్వపు జింబాబ్వియన్ డాలరు రూపాలలో కానవస్తుంది. యూ.ఎస్. డాలరు, తూర్పు తైమూర్ , ఈక్వెడార్, ఎల్ సాల్వెడార్, మైక్రోనేషియా , పలావు, పనామా దేశాల యొక్క అధికారిక ద్రవ్యం. సాధారణంగా, ఒక డాలరులో వంద సెంట్లు వుంటాయి.
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |