తాడు
From Wikipedia, the free encyclopedia
తాడు లేదా త్రాడు (ఆంగ్లం rope) నారలతో చేసిన పొడవైన వస్తువు. ఇది దారం కన్నా మందంగా ఉంటుంది. ఒక సామాన్యమైన గృహోపకరణంగా విస్తృత ఉపయోగాలున్నది. వీటిని దేనినైనా గట్టిగా బంధించడానికి లేదా లాగడానికి ఉపయోగిస్తారు. నార పోగుల్ని మెలితిప్పడం ద్వారా పోగుల బలం అధికమౌతుంది. ఒక తీగ, దారం మొదలైన వాటి కంటే తాడు బలమైనది.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |