దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ నిర్వాహకుల జాబితా
వికీమీడియా జాబితా కథనం / From Wikipedia, the free encyclopedia
ఇది భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతం అయిన దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ నిర్వాహకుల జాబితా.2020 జనవరి 26న దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాలనువిలీనంచేసిన తర్వాత దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ అనేపేరుతో కేంద్రపాలితప్రాంతంగా సృష్టించబడింది.
త్వరిత వాస్తవాలు నిర్వాహకుడు tదాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, విధం ...
నిర్వాహకుడు tదాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ | |
---|---|
విధం | గౌరవనీయుడు |
అధికారిక నివాసం | డామన్, భారతదేశం |
నియామకం | భారత రాష్ట్రపతి |
కాల వ్యవధి | 5 సంవత్సరాలు |
ప్రారంభ హోల్డర్ | ప్రఫుల్ ఖోడా పటేల్ |
నిర్మాణం | 26 జనవరి 2020 (4 సంవత్సరాల క్రితం) (2020-01-26) |
మూసివేయి