దేశాల జాబితా – అంతర్జాతీయ కాపీహక్కుల చట్టాల భాగస్వాములు
From Wikipedia, the free encyclopedia
కాపీ హక్కుల విషయమై వివిధ అంతర్జాతీయ ఒడంబడికలను అంగీకరించిన దేశాలు (List of countries which have signed and ratified one or more multilateral international copyright treaties) ఈ జాబితాలో ఇవ్వబడ్డాయి. ఈ జాబితాలో కేవలం బహుముఖ ఒప్పందాల (Multilateral treaties)కు సంతకం చేసిన దేశాలు మాత్రమే ఉన్నాయి. రెండేసి దేశాల మధ్య వేరే ఒప్పందాలు ఉండవచ్చును. అవి ఈ జాబితాలో చూపబడలేదు.
ఈ ఒప్పందాల ద్వారా మేధో సంపత్తికి చెందిన హక్కులను (intellectual property rights) ఆయా దేశాలు అంగీకరస్తున్నాయి. అవి కళాకారులు, సంగీతకారులు, ప్రసార సంస్థలు వెలువరించే ఉత్పాదనలకు కాపీ హక్కును చట్టబద్ధం చేస్తాయి. కొన్ని దేశాలలో వీటిని కాపీహక్కు (copyright) అన్న చిన్న పదంతో సూచిస్తారు. కొన్ని దేశాలు మాత్రం రచయిత కాపీహక్కు అని వ్యవహరిస్తాయి. ఏమైనా గాని బెర్నె కన్వెన్షన్లో ప్రస్తావింపబడిన సాహిత్య, కళా హక్కులకూ, వీటికీ వ్యత్యాసం ఉంది.
బెర్నె (Berne) | Berne Convention for the Protection of Literary and Artistic Works, Berne, 1886-09-09, అమలు అయిన తేదీ --> 1887-12-05 | |
యు.సి.సి. జెనీవా (UCC Geneva) | Universal Copyright Convention, Geneva Act, 1952-09-06, అమలు అయిన తేదీ --> 1955-09-16 | |
యు.సి.సి. పారిస్ (UCC Paris) | Universal Copyright Convention, Paris Act, 1971-07-24, అమలు అయిన తేదీ --> 1974-07-10 | |
ట్రిప్స్ (TRIPS) | Agreement on Trade-Related Aspects of Intellectual Property Rights, Marrakech, 1994-04-15, అమలు అయిన తేదీ --> 1995-01-01 | |
విపో (WCT) | WIPO Copyright Treaty, Geneva, 1996-12-20, అమలు అయిన తేదీ --> 2002-03-05 | |