నౌకానిర్మాణం
పడవ తయారీ / From Wikipedia, the free encyclopedia
నౌకానిర్మాణం అంటే ఓడలు, నీటిపైన తేలియాడగల ఇతర యంత్రాల నిర్మాణము. నౌకా నిర్మాణాలు నౌకానిర్మాణ కేంద్రాలు అని పిలవబడే ప్రత్యేక ప్రదేశాలలో జరుగుతాయి. సాధరణ పడవలు, తెడ్లు తయారుచేసే ప్రాంతాలని పడవతయారీ కేంద్రాలుగా పిలువవచ్చును. నౌకల నిర్మాణాలు, మరమ్మత్తులు కూడా నౌకాశాస్త్ర పరిధిలోకే వస్తాయి. పురాతన కాలంలో భారతదేశం నౌకా నిర్మాణానికి ఎంతో ప్రసిద్ధి పొందింది.