పౌరుష గ్రంథి
From Wikipedia, the free encyclopedia
పౌరుష గ్రంథి (Prostate gland) శుక్రకోశ పీఠభాగంలో ఉంటుంది. ఇది ప్రసేకంలోకి అనేక నాళాల ద్వారా తెరచుకొంటుంది. ఇది స్రవించే క్షార పదార్థం శుక్రకణాలను ఉత్తేజితం చేస్తుంది. ఇది శుక్రద్రవంలో అధిక భాగాన్ని ఏర్పరుస్తుంది.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మరింత సమాచారం పౌరుష గ్రంథి, లాటిన్ ...
పౌరుష గ్రంథి | |
---|---|
Male Anatomy | |
Prostate with seminal vesicles and seminal ducts, viewed from in front and above. | |
లాటిన్ | prostata |
గ్రే'స్ | subject #263 1251 |
ధమని | internal pudendal artery, inferior vesical artery, and middle rectal artery |
సిర | internal iliac vein |
నాడి | inferior hypogastric plexus |
లింఫు | external iliac lymph nodes, internal iliac lymph nodes |
Precursor | Endodermic evaginations of the urethra |
MeSH | Prostate |
Dorlands/Elsevier | p_36/12671161 |
మూసివేయి