ఫిరదౌసి
From Wikipedia, the free encyclopedia
'ఫిరదౌసిగా పిలవబడే హకీం అబుల్-ఖాసిం ఫిర్దౌసీ తూసీ'Hakīm Abul-Qāsim Ferdowsī Tūsī (ఫార్సీ: حکیم ابوالقاسم فردوسی توسی, most commonly known as Ferdowsi (فردوسی) (935–1020) అత్యంత గౌరవనీయమైన పర్షియన్ కవి (940 – 1020 ). ఈయన పర్షియా (ఇరాన్) జాతీయ ఇతిహాసమైన షానామా అను మహా గ్రంథాన్ని రచించాడు.
త్వరిత వాస్తవాలు హకీం అబుల్ కాసిం ఫిర్దౌసి తూసి حکیم ابوالقاسم فردوسی توسی, పుట్టిన తేదీ, స్థలం ...
హకీం అబుల్ కాసిం ఫిర్దౌసి తూసి حکیم ابوالقاسم فردوسی توسی | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | 940 CE తూస్, ఇరాన్ |
మరణం | 1020 (aged 79–80) తూస్ |
వృత్తి | కవి |
కాలం | ససానిడులు, గజనవీడులు |
రచనా రంగం | ఫార్శీ కవిత్వం, జాతీయ ఇతిహాసం |
మూసివేయి