భరూచ్ జిల్లా
గుజరాత్ రాష్ట్రంలోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
భరూచ్ జిల్లా, గుజరాత్ రాష్ట్రం లోని జిల్లా. భరూచ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా జనసంఖ్యా పరంగా బోస్టన్ నగర జనసంఖ్యతో సమానం.జిల్లా గుజరాత్ రాష్ట్ర దక్షిణ భూభాగంలోని పశ్చిమ తీరంలో ఉంది. నర్మదానది జిల్లాలో నుండి గల్ఫ్ ఆఫ్ ఖంబాత్లో సంగమిస్తుంది. నర్మదానది జిల్లాను ఉత్రర, మధ్య భారతీయ రాజ్యాలతో అనుసంధానం చేస్తుంది.