మెలటోనిన్
From Wikipedia, the free encyclopedia
మెలటోనిన్ అనేది ఒక సహజ సమ్మేళనం. ఇది బాక్టీరియాతో సహా అనేక రకాల జీవరాశులలో ఉత్పత్తి అవుతుంది.[2] దీన్ని 1958 లో ఆరన్ బి. లెర్నర్, అతని సహచర శాస్త్రవేత్తలు ఆవు మెదడులో పీనియల్ గ్రంధిలో ఉన్న పదార్థంగా కనిపెట్టారు. తర్వాత దీనిని సకశేరుకాల్లో రాత్రిపూట విడుదలయ్యే ఒక హార్మోనుగానూ, నిద్ర కాలాన్ని నియంత్రించేదిగానూ గుర్తించారు.[1][3]
త్వరిత వాస్తవాలు పేర్లు, గుర్తింపు విషయాలు ...
పేర్లు | |
---|---|
IUPAC నామము
N-[2-(5-methoxy-1H-indol-3-yl)ethyl]acetamide | |
ఇతర పేర్లు
5-Methoxy-N-acetyltryptamine; N-Acetyl-5-methoxytryptamine; NSC-113928 | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [73-31-4] |
పబ్ కెమ్ | 896 |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 200-797-7 |
డ్రగ్ బ్యాంకు | DB01065 |
కెగ్ | C01598 |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:16796 |
SMILES | CC(=O)NCCC1=CNC2=C1C=C(C=C2)OC |
| |
ధర్మములు | |
C13H16N2O2 | |
మోలార్ ద్రవ్యరాశి | 232.281 g/mol |
ద్రవీభవన స్థానం | 117°C |
Pharmacology | |
Elimination half-life |
20–50 minutes[1] |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
Infobox references | |
మూసివేయి