లారిక్ ఆమ్లం
From Wikipedia, the free encyclopedia
లారిక్ ఆమ్లం (Lauric acid or Dodecanoic acid) ఒక సంతృప్త కొవ్వు ఆమ్లం (Saturated fatty acid). దీనిలో 12 కార్బను మూలకాలు వుండి, తెల్లనిపిండి మాదిరిగా సబ్బువాసననిస్తుంది.అణుఫార్ములా: CH3 (CH2) 10COOH [2].
త్వరిత వాస్తవాలు పేర్లు, గుర్తింపు విషయాలు ...
పేర్లు | |
---|---|
IUPAC నామము
dodecanoic acid | |
ఇతర పేర్లు
n-Dodecanoic acid; Dodecylic acid; Dodecoic acid;
Laurostearic acid; Vulvic acid; 1-Undecanecarboxylic acid; Duodecylic acid; C12:0 (Lipid numbers) | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [143-07-7] |
పబ్ కెమ్ | 3893 |
ధర్మములు | |
C12H24O2 | |
మోలార్ ద్రవ్యరాశి | 200.31776 |
స్వరూపం | తెల్లని పొడి |
వాసన | slight odor of bay oil |
సాంద్రత | 0.880 g/cm3 |
ద్రవీభవన స్థానం | 43.2 °C[1] |
బాష్పీభవన స్థానం | 298.9 °C |
నీటిలో ద్రావణీయత |
insoluble |
వక్రీభవన గుణకం (nD) | 1.423 |
స్నిగ్ధత | 7.30 mPa·s at 323 K |
ప్రమాదాలు | |
జ్వలన స్థానం | {{{value}}} |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
N verify (what is YN ?) | |
Infobox references | |
మూసివేయి