లారెన్స్ ఆఫ్ అరేబియా
From Wikipedia, the free encyclopedia
లారెన్స్ ఆఫ్ అరేబియా 1962, డిసెంబర్ 9న విడుదలైన చారిత్రక సినిమా. థామస్ ఎడ్వర్డ్ లారెన్స్ అనే బ్రిటీషు సైనికుడు తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా వ్రాసిన "సెవెన్ పిల్లర్స్ ఆఫ్ విజ్డమ్" అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది.
త్వరిత వాస్తవాలు లారెన్స్ ఆఫ్ అరేబియా, దర్శకత్వం ...
లారెన్స్ ఆఫ్ అరేబియా | |
---|---|
దర్శకత్వం | డేవిడ్ లీన్ |
స్క్రీన్ ప్లే |
|
దీనిపై ఆధారితం | సెవెన్ పిల్లర్స్ ఆఫ్ విజ్డమ్ by టి.ఇ.లారెన్స్ |
నిర్మాత | శామ్ స్పీగల్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఫ్రెడ్డీ ఎ. యంగ్ |
కూర్పు | అన్నే వి. కోట్స్ |
సంగీతం | మారిస్ జార్ |
నిర్మాణ సంస్థ | హొరైజాన్ పిక్చర్స్[1] |
పంపిణీదార్లు | కొలంబియా పిక్చర్స్[1] |
విడుదల తేదీ | 1962 డిసెంబరు 10 (1962-12-10) |
సినిమా నిడివి | 210 నిమిషాలు[2] |
దేశం | యునైటెడ్ కింగ్డమ్[3] |
భాష | ఇంగ్లీషు |
బడ్జెట్ | $15 మిలియన్లు[4] |
బాక్సాఫీసు | $70 మిలియన్లు[4] |
మూసివేయి