లిగురియన్ సముద్రం
From Wikipedia, the free encyclopedia
లిగురియన్ సముద్రం మధ్యధరా సముద్రంలో ఒక భాగం. లిగురియన్ సముద్రాన్ని ఫ్రెంచ్లో 'మెర్ లిగురియన్' అని, ఇటాలియన్లో 'మార్ లిగురే' అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో నివసించిన లిగూర్స్ ప్రజల పేరు మీద సముద్రానికి పేరు పెట్టబడింది.[1]