లినస్ టోర్వాల్డ్స్
From Wikipedia, the free encyclopedia
లినస్ బెనెడిక్ట్ టోర్వాల్డ్స్ హెల్సింకి (జననం: 1969 డిసెంబరు 28) అమెరికా సాఫ్టువేర్ ఇంజనీరు, హ్యాకర్, ఓపెన్ సోర్సు లినక్స్ కెర్నల్ అభివృద్ధికారుడుగా అందరికీ సుపరిచితుడు. తర్వాత అతను లినక్స్ కెర్నల్ యొక్క ప్రధాన ఆర్కిటెక్టుగా మారి, ప్రస్తుతం పరియోజన సమన్వయకర్తగా పనిచేస్తున్నారు.
త్వరిత వాస్తవాలు లినస్ టోర్వాల్డ్స్, జననం ...
లినస్ టోర్వాల్డ్స్ | |
---|---|
జననం | లినస్ బెనెడిక్ట్ టోర్వాల్డ్స్ (1969-12-28) 1969 డిసెంబరు 28 (వయసు 54) |
జాతీయత | Finnish American[1] |
విద్యాసంస్థ | యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి |
వృత్తి | మృదుకారుడు |
ఉద్యోగం | లినక్స్ ఫౌండేషన్ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | Linux kernel, Git |
జీవిత భాగస్వామి | టోవ్ టోర్వాల్డ్స్ née మొన్ని |
పిల్లలు | 3 |
తల్లిదండ్రులు | Nils Torvalds (father) Anna Torvalds (mother) |
బంధువులు | Ole Torvalds (grandfather) |
వెబ్సైటు | torvalds-family.blogspot.com cs.helsinki.fi/u/torvalds (outdated) |
మూసివేయి