వాడుకరి చర్చ:వైజాసత్య
From Wikipedia, the free encyclopedia
Small request: When deleting Articles that are suited for wikisource, instead of deleting, why couldn't you transfer them to wikisource if its the right place?
- కొత్త సందేశాలను పేజీలో క్రింది భాగాన వ్రాయండి. నెనర్లు :)
త్వరిత వాస్తవాలు
|
మూసివేయి
Regards
- కృత్తివాస్ గారూ, వర్గం:వికీసోర్స్కు తరలించవలసిన వ్యాసములు - ఈ వర్గంలో ఉన్న వ్యాసాలల్లాగా వికీసోర్సుకు ఉండగలవాటిన్నంటినీ తుడిచివెయ్యకుండా ఒక మూస అంటించి జాగ్రత్తగానే ఉంచుతున్నాము. (ఉదాహరణకు భవాని అష్టకం పేజీ చూడండి). సినిమా పాటలు యధాతధంగా వికీసోర్సుకు తరలించాలన్నా అవి కాపీహక్కుల ఉల్లంఘనగా భావించి తొలగించడం జరిగి ఉంటుంది. --వైజాసత్య (చర్చ) 11:30, 3 మార్చి 2015 (UTC)