From Wikipedia, the free encyclopedia
X లేదా x (ఉచ్ఛారణ: ఎక్స్) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 24 వ అక్షరం, చివరి మూడవ అక్షరం. X ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో ఎక్స్స్ (X's) అని, తెలుగులో "ఎక్స్"లు అని పలుకుతారు. ఇది W అక్షరానికి తరువాత Y అక్షరమునకు ముందు వస్తుంది (W X Y).
X - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
x - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.