చైతన్య మహాప్రభు
భారతీయ సాధువు / From Wikipedia, the free encyclopedia
వల్లభాచార్యుని సమకాలికుడైన చైతన్య మహాప్రభు రాధాకృష్ణ సంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన ఒక మహా భక్తుడు. ఇతని జీవిత కాలం ఫిబ్రవరి 18, 1486 - జూన్ 14, 1534) జన్మస్థలం నవద్వీపం (ఇప్పటి నదియా). వల్లభుడు మథుర, బృందావన ప్రాంతాలలో రాధాకృష్ణ మతాన్ని ప్రచారంచేస్తున్న కాలంలోనే చైతన్యుడు బెంగాల్, ఒడిషాలలో అదే మతాన్ని ప్రచారం చేశాడు.
త్వరిత వాస్తవాలు చైతన్య మహాప్రభు, జననం ...
చైతన్య మహాప్రభు | |
---|---|
జననం | విశ్వంభర్ ఫిబ్రవరి 18, 1486 |
మరణం | జూన్ 14, 1534 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భక్తి యోగ |
సన్మానాలు | గౌడియ వైష్ణవం అనుచరులు అతనిని శ్రీకృష్ణుడి పూర్తి అవతారం అని నమ్ముతారు. |
మూసివేయి