టాయ్ కెమెరా
From Wikipedia, the free encyclopedia
టాయ్ కెమెరా (ఆంగ్లం: Toy camera) అనగా ఒక చవకైన, ప్రాథమిక ఫిలిం ఆధారిత కెమెరా.
టాయ్ కెమెరాలు సాధారణంగా ప్లాస్టిక్ తో నిర్మించబడి ఉంటాయి. కేవలం రెండు నుండి నాలుగు రకాల సూక్ష్మరంధ్రాలు కలిగి ఉంటాయి. షట్టరు వేగాలు కూడా పరిమితంగా ఉంటాయి.
పేరుకి బొమ్మ కెమెరాలు అయినా ఇవి పూర్తి స్థాయిలో పనిచేసి చక్కని ఛాయాచిత్రాలని తీయగలవు. వీటితో తీసే ఛాయాచిత్రాలు పలు అసాధరణ ప్రభావాలకి లోను కావటం ఆసక్తిదాయకం.