బెంగాల్
తూర్పు భారత ఉపఖండంలోని ప్రాంతం / From Wikipedia, the free encyclopedia
బెంగాల్ (ఆంగ్లం: Bengal) (బెంగాలీ: বঙ্গ బంగో, বাংলা బాంగ్లా, বঙ্গদেশ బోంగ్లాదేష్ లేదా বাংলাদেশ బంగ్లాదేశ్), ఈశాన్య భారతదేశంలోని ఒక చారిత్రక, భౌగోళిక ప్రదేశం. ఈ రోజు ఇది భాజ్యమై బంగ్లాదేశ్ (స్వతంత్ర రాజ్యం), పశ్చిమ బెంగాల్ (భారతదేశంలోని ఒక రాష్ట్రం) పేరుతో ఉంది. ఈ విభజన భారత్-పాకిస్తాన్ విభజన సమయంలో జరిగింది. నేటి బంగ్లాదేశ్ ఆనాటి తూర్పు బెంగాల్ గా ఉంది. ఈ బెంగాల్ ప్రాంతం నుండి అనేకమంది నటీమణులు సినిమారంగంలో రాణించారు.
బెంగాల్ పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం బెంగాల్ (అయోమయ నివృత్తి) చూడండి. |
బెంగాల్ | |
Largestcity | కోల్కతా[1] 23.42°N 90.22°E / 23.42; 90.22 |
Mainlanguage | బెంగాలీ |
Area | 232,752km² |
Population (2001) | 209,468,404 |
సాంద్రత | 951.3/km² |
Infant mortality rate | 55.91 per 1000 live births[2][3] |
Websites | bangladesh.gov.bd and wbgov.com |