ముంబై
మహారాష్ట్ర రాజధాని నగరం, జిల్లా / From Wikipedia, the free encyclopedia
ముంబయి (మరాఠీ: मुंबई), పూర్వం దీనిని బొంబే అని పిలిచేవారు. ఇది భారత దేశంలోని ఒక ముఖ్య నగరం. ఇది మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని , భారత దేశంలో ఢిల్లీ తర్వాత రెండవ అత్యంత జన సమ్మర్ధం గల నగరం. అలాగే ప్రపంచంలో జనభా పరంగా ఏడో స్థానంలో ఉంది. దీని ప్రస్తుత జనాభా 13 మిలియన్లు (ఒక కోటి ముప్పై లక్షలు ). ఇది మహారాష్ట్రలోని పశ్చిమ సముద్ర తీరంలోని సాష్టీ ద్వీపంలో ఉంది. ఆధునిక భారతదేశ విభిన్నతను ఈ నగరంలో చూడచ్చు. ఈ నగర సినీ పరిశ్రమ, రాజకీయాలు, నేరస్థులు కలసిపోయి భవిష్యత్తు గురించి ఆందోళన కలిగిస్తుంది అదే సమయంలో ఈ నగర వాసుల సాహసం ఆశ కలిగిస్తుంది.దక్షిణ ఆసియాలో ముంబాయ్ అతి పెద్ద నగరం. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం.
త్వరిత వాస్తవాలు Mumbai Bombay, Country ...
Mumbai
Bombay | |
---|---|
Megacity | |
Nickname(s): | |
Lua error in మాడ్యూల్:Location_map at line 525: Unable to find the specified location map definition: "Module:Location map/data/Mumbai" does not exist. | |
Coordinates: 19°04′34″N 72°52′39″E | |
Country | India |
State | Maharashtra |
Division | Konkan |
District | Mumbai City Mumbai Suburban |
First settled | 1507[4] |
Named for | Mumbadevi |
Government | |
• Type | Municipal Corporation |
• Body | Brihanmumbai Municipal Corporation |
• Mayor | Vacant[5][6] |
• Administrator | I. S. Chahal, IAS[7] |
Area | |
• Megacity | 603.4 km2 (233.0 sq mi) |
• Metro | 4,355 km2 (1,681.5 sq mi) |
Elevation | 14 మీ (46 అ.) |
Population (2011)[9] | |
• Megacity | 1,24,78,447 |
• Rank | 1st |
• Density | 21,000/km2 (54,000/sq mi) |
• Metro | 1,84,14,288 2,07,48,395 (Extended UA) |
Demonym(s) | Mumbaikar, Bombayite, Mumbaiite[11] |
Time zone | UTC+5:30 (IST) |
PINs | 400 001 to 400 107 |
Area code | +91-22 |
Vehicle registration |
|
GDP (PPP) | $606.625 billion[13][14] |
International airport | Chhatrapati Shivaji Maharaj International Airport |
Rapid Transit | Mumbai Metro and Mumbai Monorail |
Official language | Marathi[15][16] |
అధికారిక పేరు | Elephanta Caves, Chhatrapati Shivaji Terminus, and The Victorian and Art Deco Ensemble of Mumbai |
రకం | Cultural |
క్రైటేరియా | i, ii, iii, iv |
గుర్తించిన తేదీ | 1987, 2004, 2018 (11th, 28th 42nd sessions) |
రిఫరెన్సు సంఖ్య. | ; |
Region | Southern Asia |
మూసివేయి