యశోదకృష్ణ
From Wikipedia, the free encyclopedia
యశోద కృష్ణా 1975 విడుదల వీనస్ పిక్చర్స్ పతాకంపై, చిత్తజల్లు శ్రీనివాసరావు దర్శకత్వంలో , జమున, ఎస్. వి రంగారావు, ఎస్. వరలక్ష్మి, బేబీ శ్రీదేవి నటించిన భక్తిరస తెలుగు చలన చిత్రం . సంగీతం సాలూరు రాజేశ్వరరావు అందించారు.1974 లో తమిళం లో వచ్చిన శివకామిన్ సెల్వన్ ఈ చిత్రానికి మూలం. యశోద కృష్ణ అనే పేరుతో కన్నడం లో కూడ డబ్ చేయబడింది.
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
యశోద కృష్ణ (1975 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి.ఎస్.రావు |
---|---|
నిర్మాణం | సి.హెచ్.ప్రకాశరావు |
తారాగణం | ఎస్.వి.రంగారావు, జమున, గుమ్మడి వెంకటేశ్వరరావు, జి. రామకృష్ణ , బేబీ శ్రీదేవి, శ్రీవిద్య |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | వీనస్ మహీజా పిక్చర్స్ |
భాష | తెలుగు |
మూసివేయి