వాయువు (భౌతిక శాస్త్రం)
From Wikipedia, the free encyclopedia
వాయువు (జర్మన్,ఆంగ్లం,స్పానిష్,పోర్చుగీస్: Gas) పదార్ధాల యొక్క ఒక మూల స్థితి. భౌతిక శాస్త్రం ప్రకారం, నిర్ధిష్టమైన ఆకారం, ఘనపరిమాణం లేని అణువులు, అయానులు, లేదా ఎలక్ట్రానుల సముదాయం వాయువు. వాయువులలోని అణువులు ఎల్లప్పుడు ఒక నిర్ధిష్టమైన దిశ లేకుండా కదులుతుంటాయి.
భూమి వాతావరణంలో అతి ముఖ్యమైన గాలి కొన్ని రకాల వాయువుల మిశ్రమము.