కన్నడ భాష
ద్రావిడభాషా కుటుంబానికి చెందిన దక్షిణ భారత భాష. కర్నాటక రాష్ట్ర అధికార / From Wikipedia, the free encyclopedia
సిరిగన్నడగా పేరొందిన కన్నడ ( ಕನ್ನಡ) పురాతన ద్రావిడ భాషలలో ఒకటి. అన్ని మాండలికాలతో కలుపుకొని సుమారు 5 కోట్ల మంది మాట్లాడే ఈ భాష భారత దేశ దక్షిణాది రాష్ట్రాలలో పెద్ద రాష్ట్రమైన కర్ణాటక యొక్క అధికార భాష. దక్షిణ భారత దేశంలో తెలుగు, తమిళ్ ల తర్వాత అత్యధిక మంది ప్రజలు కన్నడ భాషను మాట్లాడుతారు.
మరింత సమాచారం కన్నడ (ಕನ್ನಡ), అధికార స్థాయి ...
కన్నడ (ಕನ್ನಡ) | |
---|---|
మాట్లాడే ప్రదేశం: | కర్ణాటక, భారత దేశం |
ప్రాంతం: | దక్షిణ ఆసియా |
మాట్లాడే వారి సంఖ్య: | 5 కోట్లు |
స్థానం: | 33 |
అనువంశిక వర్గీకరణ: | ద్రావిడ దక్షిణ |
అధికార స్థాయి | |
అధికార భాష: | కర్ణాటక, భారత దేశం |
నియంత్రణ: | కన్నడ సాహిత్య పరిషత్ |
భాష కోడ్లు | |
ISO 639-1 | kn |
ISO 639-2 | kan |
SIL | KJV |
చూడండి: భాష – ప్రపంచ భాషలు |
మూసివేయి