అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం
From Wikipedia, the free encyclopedia
ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబరు 5న ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో విద్యాలయాలలో వేడుకగా నిర్వహిస్తారు. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని 1994వ సంవత్సరం నుండి అక్టోబరు 5 నుండి జరుపుచున్నారు.[1]
త్వరిత వాస్తవాలు ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం, జరుపుకొనేవారు ...
ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం | |
---|---|
జరుపుకొనేవారు | ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయ సంస్థలు |
జరుపుకొనే రోజు | అక్టోబర్ 5 |
సంబంధిత పండుగ | ఉపాధ్యాయుల దినోత్సవం |
ఆవృత్తి | వార్షిక |
అనుకూలనం | ప్రతి సంవత్సరం ఇదే రోజు |
మూసివేయి