అజ్జమ్ విహారనౌక 2013
ఇది లర్సనే యాచ్ ద్వారా 2013లో నిర్మింపబడి విహారనౌక / From Wikipedia, the free encyclopedia
అజ్జమ్ అనేది ఒక ప్రైవేట్ నావ. ఇది లర్సనే యాచ్ ద్వారా ఏప్రిల్ 5, 2013 న నిర్మింపబడి ప్రారంభింపబడింది. ఈ నావ ప్రపంచ నావ లన్నింటిలో అతి పెద్దది. దీని పొడవు 180 మీటర్లు (590 అడుగులు) గా ఉండి ప్రపంచ నావలన్నింటిలో అతిపెద్దదిగా నిలిచింది.[1] ఇది 20.8 మీటర్లు (68'4") బీమ్, 4.3 మీటర్లు (14'1") షాలో డ్రాప్ట్ కలిగి యుంటుంది.[2] ఇది రెండు ఫుట్బాల్ ఫీల్డ్ ల విస్తీర్ణం కలిగి యుంటుంది.