అమ్మోనియం నైట్రేట్
From Wikipedia, the free encyclopedia
అమ్మోనియం నైట్రేట్ ఒక రసాయనిక సమ్మేళనం. దీనిని అమ్మోనియం యొక్క నైట్రేట్ లవణం అనికూడా అంటారు.అమ్మోనియం నైట్రేట్‌ను సాధారణంగా ఎరువుల తయారీలో వినియోగిస్తారు. కానీ గనులు, భవన నిర్మాణాలకు జరిపే పేలుళ్లలోనూ దీన్ని వాడుతున్నారు.దీనిని వైద్య సేవల్లో కూడా ఉపయోగిస్తున్నారు.
త్వరిత వాస్తవాలు పేర్లు, గుర్తింపు విషయాలు ...
పేర్లు | |
---|---|
IUPAC నామము
Ammonium nitrate | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [6484-52-2] |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | BR9050000 |
SMILES | [O-][N+]([O-])=O.[NH4+] |
| |
ధర్మములు | |
(NH4)(NO3) | |
మోలార్ ద్రవ్యరాశి | 80.052 g/mol |
స్వరూపం | white/grey solid |
సాంద్రత | 1.725 g/cm3 (20 °C) |
ద్రవీభవన స్థానం | 169.6 °C (337.3 °F; 442.8 K) |
బాష్పీభవన స్థానం | approx. 210 °C;decomposes |
నీటిలో ద్రావణీయత |
118 g/100 ml (0 °C) 150 g/100 ml (20 °C) 297 g/100 ml (40 °C) 410 g/100 ml (60 °C) 576 g/100 ml (80 °C) 1024 g/100 ml (100 °C)[1] |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం |
trigonal |
Explosive data | |
Shock sensitivity | very low |
Friction sensitivity | very low |
ప్రమాదాలు | |
ప్రధానమైన ప్రమాదాలు | Explosive |
భద్రత సమాచార పత్రము | ICSC 0216 |
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} |
Lethal dose or concentration (LD, LC): | |
LD50 (median dose) |
2085–5300 mg/kg (oral in rats, mice)[2] |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
ఇతర కాటయాన్లు |
Sodium nitrate Potassium nitrate Hydroxylammonium nitrate |
సంబంధిత సమ్మేళనాలు |
Ammonium perchlorate |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
Y verify (what is YN ?) | |
Infobox references | |
మూసివేయి