From Wikipedia, the free encyclopedia
అరుణ్ కుమార్ మిశ్రా జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నాడు. ఆయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేశాడు.[1][2]
మాజీ న్యాయమూర్తి అరుణ్ కుమార్ మిశ్రా | |
---|---|
జాతీయ మానవహక్కుల కమిషన్ చైర్పర్సన్ | |
Incumbent | |
Assumed office 2 జూన్ 2021 - ప్రస్తుతం | |
Appointed by | రామ్‌నాథ్ కోవింద్ |
సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి | |
In office 7 జులై 2014 – 2 సెప్టెంబర్ 2020 | |
Nominated by | రాజేంద్ర మాల్ లోధా |
Appointed by | ప్రణబ్ ముఖర్జీ |
చీఫ్ జస్టిస్ కోల్‌కతా హై కోర్ట్ | |
In office 14 డిసెంబర్ 2012 – 6 జులై 2014 | |
Nominated by | అల్తామస్ కబీర్ |
Appointed by | ప్రణబ్ ముఖర్జీ |
చీఫ్ జస్టిస్ రాజస్థాన్ హై కోర్ట్ | |
In office 26 నవంబర్ 2010 – 13 డిసెంబర్ 2012 | |
Nominated by | ఎస్.హెచ్. కపాడియా |
Appointed by | ప్రతిభా పాటిల్ |
మధ్యప్రదేశ్ హై కోర్ట్ న్యాయమూర్తి | |
In office 25 అక్టోబర్ 1999 – 12 సెప్టెంబర్ 2010 | |
Nominated by | ఆదర్శ్ సెన్ ఆనంద్ |
Appointed by | కోచెరిల్ రామన్ నారాయణన్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1955 సెప్టెంబరు 3 |
జాతీయత | భారతదేశం |
అరుణ్ మిశ్రా 1955 సెప్టెంబరు 3లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించాడు. ఆయన తండ్రి హర్గోవింద్ మిశ్రా మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిగా పనిచేశాడు. ఆయన లా పూర్తి చేశాక 1978 నుండి 1999 అక్టోబరు వరకు మధ్యప్రదేశ్ హైకోర్టులో రాజంగ్య, సివిల్, ఇండస్ట్రియల్, క్రిమినల్ కేసులు వాదించేవాడు.
జస్టిస్ అరుణ్ మిశ్రా మధ్యప్రదేశ్ హైకోర్టుకు 1999 అక్టోబరు 25 అడిషనల్ జడ్జిగా, జడ్జిగా 2001 అక్టోబరు 24న నియమితుడయ్యాడు. ఆయన రాజస్థాన్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యి 2010 నవంబరు 26న బాధ్యతలు స్వీకరించాడు. అరుణ్ మిశ్రా కోల్‌కతా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యి 2012 డిసెంబరు 14 నుండి 2014 వరకు బాధ్యతలు నిర్వహించాడు. జస్టిస్ అరుణ్ మిశ్రా సుప్రీంకోర్టు జడ్జిగా 2014లో బాధ్యతలు చేపట్టి, 2020 సెప్టెంబరు 2న రిటైర్ అయ్యాడు.
జస్టిస్ అరుణ్ మిశ్రా జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా 2021 జూన్ 2న బాధ్యతలు స్వీకరించాడు.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.