అర్చన జోగ్లేకర్
మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, శాస్త్రీయ నృత్యకారిణి. / From Wikipedia, the free encyclopedia
అర్చన జోగ్లేకర్, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, శాస్త్రీయ నృత్యకారిణి. మరాఠీ, ఒడియా, హిందీ సినిమాలు, టెలివిజన్ సీరియల్స్‌లో నటించింది.
త్వరిత వాస్తవాలు అర్చన జోగ్లేకర్, వ్యక్తిగత సమాచారం ...
అర్చన జోగ్లేకర్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | ముంబై, మహారాష్ట్ర |
సంగీత శైలి | హిందుస్థానీ సంగీతము |
వృత్తి | సినిమా నటి, శాస్త్రీయ నృత్యకారిణి |
మూసివేయి