అలపర్తి వెంకటసుబ్బారావు
రచయిత / From Wikipedia, the free encyclopedia
అలపర్తి వెంకటసుబ్బారావు బాలసాహిత్య రచయిత.[1] సుబ్బారావు రచించిన ‘స్వర్ణ పుష్పాలు’ అనే కవితా సంపుటి కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారం 2016 ను అందుకున్నారు.[2] ఆకాశవాణి, బొమ్మరిల్లు, పాలవెల్లి కార్యక్రమాల్లో ఆయన రాసిన గేయాలు, గేయకథలు, సంగీత రూపకాలు, నాటకాలు ప్రసారమయ్యాయి.[3]
త్వరిత వాస్తవాలు అలపర్తి వెంకటసుబ్బారావు, పుట్టిన తేదీ, స్థలం ...
అలపర్తి వెంకటసుబ్బారావు | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | (1934-05-15) 1934 మే 15 (వయసు 89) అంగలకుదురు, గుంటూరు జిల్లా |
వృత్తి | బాలల రచయిత, కవి |
భాష | తెలుగు |
జాతీయత | భారతీయుడు |
విద్య | ఎస్.ఎస్.ఎల్.సి |
గుర్తింపునిచ్చిన రచనలు | స్వర్ణపుష్పాలు, పాలవెన్నెల |
పురస్కారాలు | సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం - 2016 |
తండ్రి | వీరయ్య |
తల్లి | కౌసల్య |
మూసివేయి