అల్యూమినియం బ్రోమైడ్
From Wikipedia, the free encyclopedia
అల్యూమినియం బ్రోమైడ్ ఒకరసాయన సంయోగపదార్థం. అల్యూమినియం బ్రోమైడ్ ఒక అకర్బన రసాయన సమ్మేళనపదార్థం. ఈ సంయోగపదార్థం ఎంపిరికల్ ఫార్ములా AlBrx. ఇక్కడ x అనునది 3, లేదా 6 కావొచ్చును. ఉదాహరణకు AlBr3,, Al2Br6 కావొచ్చును. అల్యూమినియం, బ్రోమిన్ మూలకాల సంయోగము వలన ఈ సంయోగపదార్థం ఏర్పడినది. ఈ స్పెసిసిన్ లో అల్యూమినియం ట్రైబ్రోమైడ్ను అల్యూమినియం బ్రోమైడ్ అని వ్యవహరిస్తారు. ఈ రసాయన సమ్మెళనశ్రేణిలో అత్యధికఉషోగ్రత వద్ద అల్యూమినియం లోహంతో హైడ్రోబ్రోమిన్ చర్యవలన అల్యూమినియం బ్రోమైడ్ ఏర్పడును. గది ఉష్ణోగ్రతవద్ద అల్యూమినియం బ్రోమైడ్ డిస్ప్రోపోర్సేనేట్ (disproportionate) చెందును.అనగా ఏకకాలంలో ఆక్సీకరణ, క్షయికరణపొంది రెండు భిన్నమైన పదార్థాలుగా ఏర్పడును.
- 6/n "[AlBr]n" → Al2Br6 + 4Al
పేర్లు | |
---|---|
Preferred IUPAC name
Aluminium bromide | |
ఇతర పేర్లు
Aluminic bromide Aluminium(III) bromide | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [7727-15-3] |
పబ్ కెమ్ | 24409 |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 231-779-7 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | BD0350000 |
SMILES | Br[Al](Br)Br |
| |
ధర్మములు | |
AlBr3 Al2Br6 | |
మోలార్ ద్రవ్యరాశి | 266.69 g/mol[1] |
స్వరూపం | white to pale yellow crystalline solid |
వాసన | pungent |
సాంద్రత | 3.205 g/cm3[2] |
ద్రవీభవన స్థానం | 97.8 °C (208.0 °F; 370.9 K) |
బాష్పీభవన స్థానం | 265 °C (509 °F; 538 K) |
నీటిలో ద్రావణీయత |
reacts |
ద్రావణీయత | slightly soluble in methanol, diethyl ether, acetone |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం |
monoclinic |
ప్రమాదాలు | |
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} |
Lethal dose or concentration (LD, LC): | |
LD50 (median dose) |
1598 mg/kg (oral, rat) |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
ఇతర కాటయాన్లు |
boron tribromide |
సంబంధిత సమ్మేళనాలు |
iron(III) bromide |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
Y verify (what is YN ?) | |
Infobox references | |
అయితే 1000 °C కన్న ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద పైన పేర్కొన్న రసాయనచర్య వ్యతిరేకంగా జరుగును.