ఆంధ్రప్రదేశ్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండలం From Wikipedia, the free encyclopedia
అల్లవరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కోనసీమ జిల్లా,అల్లవరం మండతానికి చెందిన గ్రామం.[3].OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16.517°N 81.988°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కోనసీమ జిల్లా |
మండల కేంద్రం | అల్లవరం |
విస్తీర్ణం | |
• మొత్తం | 105 కి.మీ2 (41 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 68,242 |
• జనసాంద్రత | 650/కి.మీ2 (1,700/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1005 |
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 68,242 మంది ఉండగా, వారిలో పురుషులు 34,034 కాగా, స్త్రీలు 34,208 మంది ఉన్నారు.
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 10,026.[4] ఇందులో పురుషుల సంఖ్య 5,020, మహిళల సంఖ్య 5,006, గ్రామంలో నివాసగృహాలు 2,484 ఉన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.