ఆంటిమోని పెంటాఫ్లోరైడ్
From Wikipedia, the free encyclopedia
ఆంటిమోని పెంటాఫ్లోరైడ్ ఒక అకర్బన రసాయన సమ్మేళనపదార్థం.ఆంటిమోని పెంటాఫ్లోరైడ్ రసాయన ఫార్ములా SbF5.అనగా ఒక పరమాణువు ఆంటిమోనితో 5పరమాణువుల ఫ్లోరిన్ రసాయన బంధం ఏర్పరఛ్హడం వలన ఒక అణువు ఆంటిమోని పెంటాఫ్లోరైడ్ ఏర్పడినది.రంగులేని చిక్కనైన ఆంటిమోని పెంటాఫ్లోరైడ్ ద్రవం ఒక ముఖ్యమైన లెవిస్ ఆమ్లం(lewis acid).విశిష్టమైన లెవిస్ అమ్లమే కాదు ఇంచు మించు అన్ని రసాయన సంయోగపదార్థాలతో రసాయన చర్య జరుపగలదు.
త్వరిత వాస్తవాలు పేర్లు, గుర్తింపు విషయాలు ...
| |||
పేర్లు | |||
---|---|---|---|
IUPAC నామము
antimony(V) fluoride | |||
ఇతర పేర్లు
antimony pentafluoride pentafluoridoantimony | |||
గుర్తింపు విషయాలు | |||
సి.ఎ.ఎస్. సంఖ్య | [7783-70-2] | ||
పబ్ కెమ్ | 24557 | ||
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | CC5800000 | ||
SMILES | F[Sb](F)(F)(F)F | ||
| |||
ధర్మములు | |||
SbF5 | |||
మోలార్ ద్రవ్యరాశి | 216.74 g/mol | ||
స్వరూపం | colorless oily liquid hygroscopic | ||
వాసన | pungent | ||
సాంద్రత | 2.99 g/cm3 [1] | ||
ద్రవీభవన స్థానం | 8.3 °C (46.9 °F; 281.4 K) | ||
బాష్పీభవన స్థానం | 149.5 °C (301.1 °F; 422.6 K) | ||
నీటిలో ద్రావణీయత |
Reacts | ||
ద్రావణీయత | soluble in KF, liquid SO2 | ||
ప్రమాదాలు | |||
భద్రత సమాచార పత్రము | ICSC 0220 | ||
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} | ||
R-పదబంధాలు | మూస:R20/22, మూస:R51/53 | ||
S-పదబంధాలు | (S2), S61 | ||
US health exposure limits (NIOSH): | |||
PEL (Permissible) |
TWA 0.5 mg/m3 (as Sb)[2] | ||
REL (Recommended) |
TWA 0.5 mg/m3 (as Sb)[2] | ||
సంబంధిత సమ్మేళనాలు | |||
ఇతరఅయాన్లు | {{{value}}} | ||
ఇతర కాటయాన్లు |
Phosphorus pentafluoride Arsenic pentafluoride Bismuth pentafluoride | ||
సంబంధిత సమ్మేళనాలు |
Antimony trifluoride | ||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
N verify (what is YN ?) | |||
Infobox references | |||
మూసివేయి