అదేష్ శ్రీవాత్సవ (4 సెప్టెంబరు 1964 – 5 సెప్టెంబరు 2015) భారతీయ సంగీత దర్శకుడు. ఆయన తన కెరీర్ లో సుమారు 100 హిందీ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు.
త్వరిత వాస్తవాలు అదేష్ శ్రీవాత్సవ, జననం ...
అదేష్ శ్రీవాత్సవ |
---|
బోల్ బచ్చన్ 21 స్పెషల్ స్క్రీనింగ్ లో ఆదేశ్ శ్రీవాస్తవ, విజేతా పండిట్ |
జననం | (1964-09-04)1964 సెప్టెంబరు 4
జబల్ పూర్, మధ్యప్రదేశ్,భారతదేశం |
---|
మరణం | 2015 సెప్టెంబరు 5(2015-09-05) (వయసు 51)
ముంబై,మహారాష్ట్ర,భారతదేశం. |
---|
క్రియాశీల సంవత్సరాలు | 1988 – 2015 |
---|
జీవిత భాగస్వామి | విజేతా పండిట్ (1990-2015,మరణం వరకు) |
---|
పిల్లలు | అవితేష్ శ్రీవాస్తవ అనివేష్ శ్రీవాస్తవ |
---|
మూసివేయి