ఆర్థర్ లాంగ్టన్
దక్షిణాఫ్రికా క్రికెటర్ / From Wikipedia, the free encyclopedia
ఆర్థర్ చుడ్లీ బ్యూమాంట్ "చుడ్" లాంగ్టన్ (1912, మార్చి 2 - 1942, నవంబరు 27) దక్షిణాఫ్రికా క్రికెటర్.[1] 1935 నుండి 1939 వరకు 15 టెస్టుల్లో ఆడాడు.[2] జాక్ ఫింగిల్టన్ చూసిన అత్యుత్తమ మీడియం-పేస్డ్ బౌలర్లలో ఇతడు రేట్ చేయబడ్డాడు.
త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, పూర్తి పేరు ...
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఆర్థర్ చుడ్లీ బ్యూమాంట్ "చుడ్" లాంగ్టన్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | (1912-03-02)1912 మార్చి 2 పీటర్‌మారిట్జ్‌బర్గ్, నాటల్, దక్షిణాఫ్రికా | |||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1942 నవంబరు 27(1942-11-27) (వయసు 30) మైదుగురి, నైజీరియా ప్రొటెక్టరేట్ | |||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | చుడ్ | |||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 ft 3 in (1.91 m) | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ మీడియం కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 16 April 2018 |
మూసివేయి