ఆలియా భట్
హిందీ సినీ నటి / From Wikipedia, the free encyclopedia
ఆలియా భట్ ఒక భారతీయ సినీ నటి. ఆమె పలు హిందీ చిత్రాలలో నటించింది. ఆర్.ఆర్.ఆర్ అనే చిత్రం తో తెలుగు సినీ పరిశ్రమ లోకి తెరంగేట్రం చేసింది.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు ఆలియా భట్, జననం ...
ఆలియా భట్ | |
---|---|
జననం | ఆలియా భట్ (1992-03-15) 1992 మార్చి 15 (వయసు 32) ముంబై, భారతదేశం |
వృత్తి | నటి, రూపదర్శి |
జీవిత భాగస్వామి | రణబీర్ కపూర్ |
తల్లిదండ్రులు | మహేష్ భట్ (నాన్న) సోనీ రజ్దాన్ (అమ్మ) |
బంధువులు | నానాభాయ్ భట్ (తాత) ముఖేష్ భట్ (బాబాయ్) షాహీన్ భట్ (సోదరి) పూజా భట్ (సోదరి) రాహుల్ భట్ (సోదరుడు) |
మూసివేయి
హైవే (2014)లో తన పాత్రకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకుంది. ఉడ్తా పంజాబ్ (2016), రాజీ (2018), గల్లీ బాయ్ (2019), గంగూబాయి కతియావాడి (2022)లో ఆమె తన పాత్రలకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది.[1][2][3] 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో గంగూబాయి కతియావాడికి ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు (మిమీ సినిమా కోసం కృతి సనన్ తో పంచుకున్నారు) ను కూడా గెలుచుకున్నది.[4]