![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/dc/It-happened-one-night-poster.jpg/640px-It-happened-one-night-poster.jpg&w=640&q=50)
ఇట్ హాపెన్డ్ వన్ నైట్ (1934 సినిమా)
From Wikipedia, the free encyclopedia
ఇట్ హాపెన్డ్ వన్ నైట్ 1933, ఫిబ్రవరి 22న విడుదలైన అమెరికా హాస్య చలనచిత్రం. ఫ్రాంక్ కాప్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో క్లార్క్ గేబుల్, క్లాడెట్ కాల్బెర్ట్ నటించారు.[4] 1934లో జరిగిన 7వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం,ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగాల్లో ఆస్కార్ అవార్డులను అందుకుంది.
త్వరిత వాస్తవాలు ఇట్ హాపెన్డ్ వన్ నైట్, దర్శకత్వం ...
ఇట్ హాపెన్డ్ వన్ నైట్ | |
---|---|
![]() ఇట్ హాపెన్డ్ వన్ నైట్ సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | ఫ్రాంక్ కాప్రా |
స్క్రీన్ ప్లే | రాబర్ట్ రిస్కిన్ |
కథ | శామ్యూల్ హాప్కిన్స్ ఆడమ్స్ |
నిర్మాత | ఫ్రాంక్ కాప్రా, హ్యారీ కోన్ |
తారాగణం | క్లార్క్ గేబుల్, క్లాడెట్ కోల్బర్ట్ |
ఛాయాగ్రహణం | జోసెఫ్ వాకర్ |
కూర్పు | జీన్ హవ్లిక్ |
సంగీతం | హోవార్డ్ జాక్సన్, లూయిస్ సిల్వేర్స్ |
పంపిణీదార్లు | కొలంబియా పిక్చర్స్ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 22, 1934 (1934-02-22) |
సినిమా నిడివి | 105 నిముషాలు[1] |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
భాష | ఇంగ్లీష్ |
బడ్జెట్ | $325,000[2] |
బాక్సాఫీసు | $2,500,000[3] $2,000,000 (theatrical rentals) |
మూసివేయి