ఈక్విడే
From Wikipedia, the free encyclopedia
ఈక్విడే (లాటిన్ Equidae) క్షీరదాలకు చెందిన ఒక జంతువుల కుటుంబం. దీనిలో గుర్రాలు, గాడిదలు, జీబ్రాలు ముఖ్యమైనవి. ఇవన్నీ ఈక్వస్ (Equus) ప్రజాతికి చెందినవి.
త్వరిత వాస్తవాలు శాస్త్రీయ వర్గీకరణ ...
ఈక్విడే కాల విస్తరణ: 54–0 Ma PreꞒ
Ꞓ
O
S
D
C
P
T
J
K
Pg
N
| |
---|---|
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | Perissodactyla |
Family: | ఈక్విడే Gray, 1821 |
మూసివేయి