ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో.ఎటా జిల్లా (హిందీ:एटा ज़िला) (ఉర్దు:ایٹا ضلع) ఒకటి. ఎటా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ఎటా జిల్లా అలీగఢ్ డివిజన్లో భాగంగా ఉంది. ఇది ఢిల్లీ నుండి 207 కి.మీ దూరంలో ఉంది.[2]
ఎటా జిల్లా
एटा ज़िला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | అలీగఢ్ |
ముఖ్య పట్టణం | ఎటా |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,651 కి.మీ2 (1,024 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 17,74,470[1] |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 73.27%.[1] |
Website | అధికారిక జాలస్థలి |
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశంలో వెనుకబడిన 250 జిల్లాలలో ఎటా జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 17,74,470,[1] |
ఇది దాదాపు. | గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | నెబ్రస్కా నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 272 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 717 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 12.77%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 863 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 73.27%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.