![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/28/EAN-13-ISBN-13.svg/langte-640px-EAN-13-ISBN-13.svg.png&w=640&q=50)
ఐఎస్బిఎన్
అంతర్జాతీయ ప్రామాణిక పుస్తక సంఖ్య / From Wikipedia, the free encyclopedia
అంతర్జాతీయ ప్రామాణిక పుస్తక సంఖ్య (International Standard Book Number - ISBN) అనేది పుస్తక రూపానికి నిర్దిష్ట గుర్తింపు సంఖ్య. ఐఎస్బిఎన్ అనేది ప్రతి ఎడిషన్, వైవిధ్యానికి (పునర్ముద్రణకు తప్ప) కేటాయించబడుతుంది. ఉదాహరణకు, ఇ-పుస్తకం, పేపర్బ్యాక్, అదే పుస్తకం గ్రంథాలయ ప్రతి -ప్రతిదీ ఒక విభిన్న ISBN కలిగి వుంటుంది. ISBN అనేది 2007 జనవరి 1 నుండి 13 అంకెల పొడవుతో ఈ సంఖ్యను కేటాయిస్తున్నారు. 2007 ముందు 10 అంకెల పొడవుగా కేటాయించబడేది. ISBN కేటాయింపు పద్ధతి దేశాన్ని బట్టి, ప్రచురణ పరిశ్రమ దేశంలో ఎంత పెద్దదనే దాన్ని బట్టి మారుతూ ఉంటుంది.[1] ప్రారంభ ISBN ఆకృతీకరణ 1966 లో 9 అంకెలతో రూపొందించిన స్టాండర్డ్ బుక్ నంబరింగ్ (SBN) ఆధారంగా 1967 లో జరిగింది.
త్వరిత వాస్తవాలు పొడి పేరు, ప్రవేశపెట్టిన తేదీ ...
మూసివేయి