ఒమన్
From Wikipedia, the free encyclopedia
ఒమన్ సుల్తానేట్ (Sultanate of Oman) (అరబ్బీ భాషలో:سلطنة عُمان ) నైఋతి ఆసియాలో అరేబియా సముద్రము తీరాన ఉన్న దేశం. దీనికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, యెమెన్ దేశాలతో సరిహద్దులున్నాయి. ముసందమ్ అనే ఒక చిన్నభాగం ప్రధానభూభాగానికి విడిగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోనికి చొచ్చుకొని అరేబియా సముద్రము తీరాన ఉంది.
త్వరిత వాస్తవాలు سلطنة عُمانసుల్తనత్ ఆఫ్ ఒమన్, అధికార భాషలు ...
سلطنة عُمان సుల్తనత్ ఆఫ్ ఒమన్ |
||||||
---|---|---|---|---|---|---|
జాతీయగీతం నషీద్ అస్-సలామ్ అస్-సుల్తానీ |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | మస్కట్ 23°61′N 58°54′E Coordinates: latitude minutes >= 60 {{#coordinates:}}: invalid latitude | |||||
అధికార భాషలు | అరబిక్ | |||||
ప్రభుత్వం | సంపూర్ణ్ణ రాజరిక వ్యవస్థ | |||||
- | సుల్తాన్ | కాబూస్ బిన్ సైయద్ అల్ సయిద్ | ||||
స్వతంత్ర దేశం | ||||||
- | పోర్చుగీస్ వారిని వెడలగొట్టడం | 1650 | ||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 3,100,000 కి.మీ² (70వ స్థానం) 119,498 చ.మై |
||||
- | జలాలు (%) | చాలా తక్కువ | ||||
జనాభా | ||||||
- | జూలై 2005 అంచనా | 2,567,0001 (140వ స్థానం) | ||||
- | 2000 జన గణన | 2000 | ||||
- | జన సాంద్రత | 8.3 /కి.మీ² (211వ స్థానం) 21.5 /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2005 అంచనా | |||||
- | మొత్తం | $40.923 బిలియన్ (85వ స్థానం) | ||||
- | తలసరి | $16,862 (41వ స్థానం) | ||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2003) | 0.781 (medium) (71వ స్థానం) | |||||
కరెన్సీ | ఒమని రియాల్ (OMR ) |
|||||
కాలాంశం | -- (UTC+4) | |||||
- | వేసవి (DST) | (UTC+4) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .om | |||||
కాలింగ్ కోడ్ | +968 | |||||
1 జనాభా - షుమారు 577,293 విదేశీయులతో కలిపి |
మూసివేయి
ఒమన్ జనాభా 25 లక్షల పైచిలుకు (ఇందులో దాదాపు 24 శాతం విదేశీయులు). దేశం వైశాల్యం 3,12,000 చ.కి.మీ. (పోలిక కోసం -హైదరాబాదు నగర జనాభా 36 లక్షలు - చుట్టు ప్రక్కల ప్రాంతాలతో కలిపి 61 లక్షలు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైశాల్యం 2,75,068 చ.కి.మీ. అంటే ఒమన్ దేశం వైశాల్యం ఆంధ్ర ప్రదేశ్ కంటే ఎక్కువ. కాని జనాభా హైదరాబాదు నగరం జనాభా కంటే చాలా తక్కువ.)