![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/fa/Pisuviricota-collage.png/640px-Pisuviricota-collage.png&w=640&q=50)
ఒమిక్రాన్
దక్షిణాఫ్రికాలో బయట పడ్డ కరోనా కొత్త వేరియంట్ / From Wikipedia, the free encyclopedia
దక్షిణాఫ్రికాలో బయట పడ్డ కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తున్న బి.1.1.529 వేరియంట్ కి ఒమైక్రాన్ అని పేరు పెట్టిన డబ్ల్యూహెచ్వో, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా ప్రకటించింది.[1]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/fa/Pisuviricota-collage.png/640px-Pisuviricota-collage.png)