ఔరంగాబాద్ జిల్లా (మహారాష్ట్ర)
మహారాష్ట్ర లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
మహారాష్ట్ర లోని జిల్లాలలో ఔరంగాబాద్ జిల్లా ఒకటి. ఔరంగాబాద్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. ఈ జిల్లావైశాల్యం 10,100 చ.కి.మీ. ఇదులో 9,958.9 చ.కి.మీ గ్రామీణ ప్రాంతం. 141 చ.కి.మీ నగరప్రాంతంగా ఉంది.
త్వరిత వాస్తవాలు ఔరంగాబాద్ జిల్లా औरंगाबाद जिल्हा, దేశం ...
ఔరంగాబాద్ జిల్లా
औरंगाबाद जिल्हा | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
డివిజను | ఔరంగాబాద్ |
ముఖ్య పట్టణం | ఔరంగాబాద్, మహారాష్ట్ర |
మండలాలు | 1. ఔరంగాబాద్, 2. పైథాన్, 3. వైజాపూర్, 4. గంగాపూర్, 5. ఖుల్దాబాద్, 6. ఫులంబ్రి, 7. కన్నడ, 8. సిల్లోడ్, 9. సోగావ్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | 1. ఔరంగాబాద్, 2. జల్నా (జల్నా జిల్లాతో భాగస్వామ్యం చేయబడింది) (based on Election Commission website) |
Area | |
• మొత్తం | 10,100 km2 (3,900 sq mi) |
Population (2001) | |
• మొత్తం | 28,97,013 |
• Density | 290/km2 (740/sq mi) |
• Urban | 37.53% |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 61.15% |
• లింగ నిష్పత్తి | 924 |
ప్రధాన రహదార్లు | NH-211 |
సగటు వార్షిక వర్షపాతం | 734 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి