కడప
ఆంధ్ర ప్రదేశ్, వైఎస్ఆర్ జిల్లా లోని నగరం / From Wikipedia, the free encyclopedia
కడప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక నగరం. వైఎస్ఆర్ జిల్లా కేంద్రం. కడప మండలానికి ప్రధాన కేంద్రం. ఈ నగరం పెన్నా నదికి 8 కి.మీ (5 మైళ్ళ) దూరంలో ఉంది. నగరానికి రెండు వైపులా నల్లమల అడవులు ఉండగా, ఒక వైపు పాలకొండలు గలవు.
ఈ వ్యాసం కడప నగరం గురించి. మరికొన్ని సంబంధిత వ్యాసాలు కొరకు, కడప (అయోమయ నివృత్తి) చూడండి.
త్వరిత వాస్తవాలు కడప, దేశం ...
కడప | |
---|---|
నగరం | |
Coordinates: 14.47°N 78.82°E / 14.47; 78.82 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్ఆర్ జిల్లా |
Government | |
• Type | స్థానిక స్వపరిపాలన |
• Body | కడప నగరపాలక సంస్థ |
Elevation | 138 మీ (453 అ.) |
Population (2022) | |
• Total | 4,66,000 |
Demonym | కడప బిడ్డ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 516001,002,003,004 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91–8562 |
Vehicle registration | AP-39 now, (AP-04)before |
మూసివేయి