కాశ్మీరీ భాష
From Wikipedia, the free encyclopedia
కాశ్మీరీ (कॉशुर, کٲشُر కాషుర్) ఒక దార్దీ భాష, ప్రధానంగా భారతదేశం లోని జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలోని కాశ్మీరు లోయప్రాంతంలో మాట్లాడబడుచున్నది.[5][6][7] ఈభాషను మాట్లాడేవారు దాదాపు 7,147,587 మంది గలరు: ఇందులో 6,797,587[8] మంది భారతదేశంలోనూ, 353,064[9] మంది పాకిస్తాన్ లోనూ గలరు.[1] ఈ భాష ఇండో-యూరోపియన్ కుటుంబానికి చెందిన ఇండో-ఆర్యన్ భాషలుకు చెందింది. భౌగోళికపరంగా దీనిని ఉప-వర్గం దార్దీ భాష ల క్రమంలోనూ ఉంది.[10] భారతదేశపు 23 అధికారికభాషలలో కాశ్మీరీ కూడా ఒకటి.[11]
- For other uses, see Kashmiri (disambiguation)
త్వరిత వాస్తవాలు కాశ్మీరీ, స్థానిక భాష ...
కాశ్మీరీ | |
---|---|
كٲشُر, कॉशुर, 𑆑𑆳𑆯𑆶𑆫𑇀 | |
స్థానిక భాష | భారత దేశం, పాకిస్థాన్ |
ప్రాంతం | Jammu and Kashmir,[1] Azad Kashmir |
స్వజాతీయత | Kashmiris |
స్థానికంగా మాట్లాడేవారు | 7 million (2011 census)e22 |
భాషా కుటుంబం | Indo-European
|
ప్రాంతీయ రూపాలు |
|
వ్రాసే విధానం | Perso-Arabic script (contemporary, official status),[2] Devanagari (contemporary),[2] Sharada script (ancient/liturgical)[2] |
అధికారిక హోదా | |
అధికార భాష | భారతదేశం |
భాషా సంకేతాలు | |
ISO 639-1 | ks |
ISO 639-2 | kas |
ISO 639-3 | kas |
Glottolog | kash1277 |
This article contains IPA phonetic symbols. Without proper rendering support, you may see question marks, boxes, or other symbols instead of Unicode characters. For an introductory guide on IPA symbols, see Help:IPA. |
మూసివేయి