కాసాబ్లాంకా (సినిమా)
From Wikipedia, the free encyclopedia
కాసాబ్లాంకా 1942 నవంబర్ 26న విడుదలైన అమెరికన్ రొమాంటిక్ సినిమా. ఎవెరీబడీ కమ్స్ టు రిక్స్ అనే నాటకం ఆధారంగా ఈ సినిమాను మైకేల్ కర్టిస్ దర్శకత్వంలో హాల్ బి.వాలిస్ నిర్మించాడు. వార్నర్ బ్రదర్స్ సంస్థ విడుదల చేసింది. ఈ చిత్రానికి ఉత్తమ సినిమా, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ దర్శకత్వం విభాగాలలో అకాడమీ పురస్కారాలు లభించాయి.[6]
త్వరిత వాస్తవాలు కాసాబ్లాంకా, దర్శకత్వం ...
కాసాబ్లాంకా | |
---|---|
దర్శకత్వం | మైకేల్ కర్టిస్ |
స్క్రీన్ ప్లే |
|
దీనిపై ఆధారితం | ఎవెరీబడీ కమ్స్ టు రిక్'స్ by ముర్రే బర్నెట్, జోన్ ఎలిసన్ |
నిర్మాత | హాల్ బి.వాలిస్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఆర్ధర్ ఎడిసన్ |
కూర్పు | ఓవెన్ మార్క్స్ |
సంగీతం | మాక్స్ స్టెయినర్ |
నిర్మాణ సంస్థ | వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ |
పంపిణీదార్లు | వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ |
విడుదల తేదీs | నవంబరు 26, 1942 (1942-11-26) (హాలీవుడ్ థియేటర్లలో) జనవరి 23, 1943 (అమెరికాలో) |
సినిమా నిడివి | 102 నిముషాలు |
దేశం | అమెరికా |
భాష | ఇంగ్లీషు |
బడ్జెట్ | $878,000[2]–$1మిలియన్[3][4] |
బాక్సాఫీసు | $3.7[5]–6.9 మిలియన్లు[3] |
మూసివేయి