కెన్ బర్న్స్
అమెరికన్ సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత. / From Wikipedia, the free encyclopedia
కెన్నెత్ లారెన్ బర్న్స్[1] అమెరికన్ సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత. డాక్యుమెంటరీ సినిమాలు, టెలివిజన్ ధారావాహికలకు ప్రసిద్ధి చెందాడు. ఇతని సినిమాలు చాలావరకు అమెరికన్ చరిత్ర,సంస్కృతిని వివరిస్తాయి.
త్వరిత వాస్తవాలు కెన్ బర్న్స్, జననం ...
కెన్ బర్న్స్ | |
---|---|
జననం | కెన్నెత్ లారెన్ బర్న్స్ (1953-07-29) 1953 జూలై 29 (వయసు 70) బ్రూక్లిన్, న్యూయార్క్, యుఎస్ |
విద్యాసంస్థ | హాంప్షైర్ కాలేజ్ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్) |
వృత్తి | సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1970–ప్రస్తుతం |
రాజకీయ పార్టీ | డెమోక్రటిక్ పార్టీ (యునైటెడ్ స్టేట్స్) |
జీవిత భాగస్వామి |
|
పిల్లలు |
|
బంధువులు | రిక్ బర్న్స్ (సోదరుడు) |
మూసివేయి