క్రోమైల్ క్లోరైడ్
From Wikipedia, the free encyclopedia
క్రోమైల్ క్లోరైడ్ ఒక రసాయనిక సంయోగ పదార్థం లేదా సమ్మేళన పదార్ధం. క్రోమైల్ క్లోరైడ్ యొక్క రసాయనిక ఫార్ములా CrO2Cl2 . అనగా ఈ రసాయన సమ్మేళన పదార్ధం క్రోమియం, క్లోరిన్, ఆక్సిజన్ మూలక పరమాణువుల సంయోగం వలన ఏర్పడినది. సాధారణ వాతావరణ వత్తిడి, గది ఉష్ణోగ్రత ల వద్ద క్రోమైల్ క్లోరైడ్ అపారదర్శిక రక్తం వంటి ఘాడమైన ఎరుపు రంగులో ఉన్న ద్రవం. సల్ఫ్యురిల్ క్లోరైడ్ ( SO2Cl2) సంయోగ పదార్ధం వలె చతుర్భుజ అణుసౌష్టం క్రోమైల్ క్లోరైడ్ కల్గివున్నది. సల్ఫ్యురైల్ క్లోరైడ్, క్రోమైల్ క్లోరైడ్ ఒకేరకమైన అణునిర్మాణాన్ని కల్గివున్నను, వాటి ఆక్సీకరణ ధర్మాలు, భౌతిక ధర్మాలు వేరువేరు.
త్వరిత వాస్తవాలు పేర్లు, గుర్తింపు విషయాలు ...
| |||
పేర్లు | |||
---|---|---|---|
Preferred IUPAC name
క్రోమియం(VI) డై క్లోరైడ్ డైఆక్సైడ్ | |||
Systematic IUPAC name
డై క్లోరో డైఆక్సో క్రోమియం | |||
ఇతర పేర్లు
క్రోమిక్ ఆసిడ్ క్లోరైడ్ క్రోమియం ఆక్సీక్లోరైడ్Etard Reagent క్లోరోక్రోమిక్ అంహైడ్రైడ్ క్రోమిక్ ఆక్సీక్లోరైడ్ క్రోమియం క్లోరైడ్ ఆక్సైడ్ క్రోమియం డయాక్సైడ్ డై క్లోరైడ్ క్రోమియం డయాక్సీక్లోరైడ్ క్రోమియం ఆక్సీక్లోరైడ్ | |||
గుర్తింపు విషయాలు | |||
సి.ఎ.ఎస్. సంఖ్య | [14977-61-8] | ||
పబ్ కెమ్ | 22150757 | ||
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 239-056-8 | ||
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:33038 | ||
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | GB5775000 | ||
SMILES | Cl[Cr](Cl)(=O)=O | ||
| |||
ధర్మములు | |||
CrO2Cl2 | |||
మోలార్ ద్రవ్యరాశి | 154.9008 g/mol | ||
స్వరూపం | deep red fuming liquid | ||
వాసన | musty, burning, acrid[1] | ||
సాంద్రత | 1.911 g/mL, liquid | ||
ద్రవీభవన స్థానం | -96.5 °C | ||
బాష్పీభవన స్థానం | 117 °C | ||
నీటిలో ద్రావణీయత |
Reacts[1] | ||
బాష్ప పీడనం | 20 mmHg (20 °C)[1] | ||
ప్రమాదాలు | |||
ప్రధానమైన ప్రమాదాలు | carcinogen, reacts violently with water[1] | ||
R-పదబంధాలు | మూస:R49 మూస:R46 R8 R35 మూస:R43 R50/53 | ||
S-పదబంధాలు | S53 S45 S60 S61 | ||
జ్వలన స్థానం | {{{value}}} | ||
US health exposure limits (NIOSH): | |||
PEL (Permissible) |
none[1] | ||
REL (Recommended) |
Ca TWA 0.001 mg Cr(VI)/m3[1] | ||
IDLH (Immediate danger) |
N.D.[1] | ||
సంబంధిత సమ్మేళనాలు | |||
సంబంధిత సమ్మేళనాలు |
SO2Cl2; VOCl3; MoO2Cl2; WO2Cl2; CrO2F2 | ||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
Y verify (what is YN ?) | |||
Infobox references | |||
మూసివేయి