![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d5/MP_Khandwa_district_map.svg/langte-640px-MP_Khandwa_district_map.svg.png&w=640&q=50)
ఖాండ్వా జిల్లా
మధ్య ప్రదేశ్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో ఖాండ్వా జిల్లా (హిందీ:खांडवा जिला) ఒకటి.ముందు ఇది " తూర్పు నిమర్ జిల్లా " అని పేరు ఉండేది. ఖాండ్వా జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లాలో ముండి, హర్షద్, పంధన, ఓంకారేశ్వర్ వంటి ప్రధాన పట్టణాలు ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు ఖాండ్వా జిల్లా खांडवा जिला, దేశం ...
ఖాండ్వా జిల్లా
खांडवा जिला | |
---|---|
![]() మధ్య ప్రదేశ్ పటంలో ఖాండ్వా జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
డివిజను | Indore |
ముఖ్య పట్టణం | Khandwa |
మండలాలు | Khandwa,Punasa(Mundi), Harsud, Pandhana |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Khandwa |
విస్తీర్ణం | |
• మొత్తం | 6,206 km2 (2,396 sq mi) |
జనాభా (2011) | |
• మొత్తం | 13,09,443 |
• జనసాంద్రత | 210/km2 (550/sq mi) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 67.53% |
• లింగ నిష్పత్తి | 944 |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి